26 June, 2026 | 9:22 PM

Breaking News

ప్రసిద్ధ రుయ్యాడి సవర్లను దర్శించుకున్న జిల్లా ఎస్పీ   •   పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంఎల్ఏ జారే ఆదినారాయణ   •   రిజర్వాయర్లను పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అధికార బృందం   •   భద్రాద్రి రామాలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభం   •   డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన డీఎస్‌పీ అరుణ్ కుమార్   •   నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లం స్వాధీనం   •   'బీబీ-కా-ఆలం' ఊరేగింపులో పాల్గొన్న బండారు దత్తాత్రేయ   •   ఫ్రీ ప్రైమరీ స్కూళ్లకు ఇన్‌స్ట్రక్టర్, ఆయాల నియామకం   •   మతసామరస్యానికి ప్రతీక మొహరం పండుగ   •   కీతవారిగూడెంలో ఘనంగా అయ్యప్ప స్వామి 15వ వార్షికోత్సవం   •  

లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి

02-03-2026 01:18 AM

బాన్సువాడ, మార్చి 1 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసం వద్ద బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్ లబ్దిదారులు 178 మందికి రూ 1,78,20,648/- ల చెక్కులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

బాన్సువాడ గ్రామీణ మండలం 54 మంది  లబ్ధిదారులకు రూ 54,06,264/- బాన్సువాడ పట్టణం 30 మంది లబ్ధిదారులకు రూ 30,03,480/-నసురుల్లబాద్ మండలం 74 మంది లబ్దిదారులకు రూ 74,08,584/-బీర్కూర్ మండలం 20 లబ్ధిదారులకు రూ 20,02,320/-పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ, బాన్సువాడ గ్రామీణ మండల, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.