2 July, 2026 | 12:06 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

01-06-2025 04:48 PM

జనగామ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ రెండవ తేదీ జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 9:45 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Alair MLA Beerla Ilaiah) జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు..అనంతరం పోలీసుల గౌరవ వదనం స్వీకరించి సమావేశంలో మాట్లాడనున్నారు.