24-09-2025 01:20:22 AM
శృంగేరి పర్యటన విషయాలను ముఖ్యమంత్రి కి వివరించిన విప్
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీ నివాస్ మంగళవారం మర్యాదపూర్వకంగా క లిశారు..ఈ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఆలయ అభివృద్ధి పై, జిల్లాకు సం ధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రితో ప్రభుత్వ విప్ చర్చించడం జరిగింది..
ఆలయ అభివృద్ధికై ఇటీవల శృంగేరి పీఠం పర్యటన విషయాలను,ప్రస్తు తం ఆలయంలో జరుగుతున్న అభి వృద్ధి, వి స్తరణ పనులు ప్రారంభం అయ్యాయని ప నులు ముమ్మరంగా సాగుతున్నాయి ముఖ్యమంత్రికి తెలిపారు.కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే. మహేందర్ రెడ్డిపాల్గొన్నారు.