6 May, 2026 | 1:54 AM

ఘనంగా ప్రభుత్వ విప్ వివాహ వార్షికోత్సవం

06-05-2026 12:41 AM

మహబూబాబాద్, మే 5 (విజయక్రాంతి): ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందృ నాయక్ పుట్టినరోజు, పెళ్ళిరోజు సందర్భంగా కురవిలోని శ్రీ భద్రకాళిసమేత వీరభద్రస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, డాక్టర్ ప్రమీల దంపతులు కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ, మండల నాయకులు ఎమ్మెల్యే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.