20 May, 2026 | 4:51 AM

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

20-05-2026 12:23 AM

నిర్మల్, మే 19 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న కొనుగోలను వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని బిజెపి పార్టీ నాయకులు మంగళవారం జిల్లా కలెక్టరుకు వినతి పత్రం పత్రం అందించారు. కేంద్రాల్లో పెద్ద ఎత్తున పంట నిల్వలు పెరిగిన కూలీలు లారీలు సంచుల పూర్త కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.