25 May, 2026 | 1:58 PM

వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనసన్మానం

25-05-2026 01:10 PM

కరీంనగర్ క్రైమ్, మే25 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ జీసీఎస్ సౌజన్యంతో వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం  రవీంద్రభారతిలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు వేడుకల్లో భాగంగా కరీంనగర్ చెందిన ప్రముఖ జ్యోతిష్య వాస్తు బ్రహ్మశ్రీ బరిబద్దల హరిప్రసాద్ బెస్ట్ ఆస్ట్రాలజర్ 2026 అవార్డును ప్రధానం చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా దైవజ్ఞ శర్మ ఉస్మానియా విశ్వవిద్యాలయం, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ జగన్  తెలంగాణ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ మూవీ యాక్టర్ రమ్మిశెట్టి దొర స్వామి, హైకోర్టు అడ్వకేట్ కే ఎల్ ఎన్ ప్రసాద్, దత్త శక్తి పీఠం సిద్ధగురు శ్రీ నరసింహ దత్త స్వామి హాజరయ్యారు