3 August, 2026 | 5:34 PM

Breaking News

కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ కొసం దరఖాస్తులు ఆహ్వానం   •   అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •   తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం   •   ఇసుక మేటలు తొలగింపు   •   నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి   •   నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం   •  

భవన నిర్మాణానికి శంకుస్థాపన

25-02-2026 12:21 AM

మర్రిగూడ, ఫిబ్రవరి 24 : మండలంలోని కొండూరు గ్రామ సంఘ బంధం భవన నిర్మాణానికి గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం శంకుస్థాపన చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పది లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఏపీఎం తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అంబోతూ  సీతారాం నాయక్ ఉప సర్పంచ్ జాల యాదయ్య  ఎంపీడీవో జి సి మున్నయ్య పంచాయతీ కార్యదర్శి శ్రావణ కుమార్ ఏపిఎం వెంకట్ టి ఏ  నరసింహ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.