27 June, 2026 | 7:46 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

పీర్ల చావిడి నిర్మాణానికి భూమిపూజ

20-02-2026 01:56 AM

పెబ్బేరు పిబ్రవరి 19: పట్టణ కేంద్రంలోని 12వ వార్డులో పీర్ల చావిడి నిర్మాణం పనుల కోసం గురువారం మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్,కౌన్సలర్లు భూమి పూజ చే శారు. ఈ సందర్భంగా ఎస్ డి ఎఫ్ (SDF) నుంచి మంజూరైన రూ.7.50 లక్షల వ్య యంతో పీర్ల చావిడి నిర్మాణ పనులు ప్రా రంభించారు.

ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి ,మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని, పాండేశ్వర్ రెడ్డి,వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, 12వ వార్డ్ కౌన్సిలర్ సౌజన్య దిలీప్ రెడ్డి,మిగతా కౌన్సిలర్లు తాటికొండ కృ ష్ణ, భాగ్యలక్ష్మి శివ, శివ సాయి, నాయకులు గౌని యుగేందర్ రెడ్డి, ఎండ్ షబ్బీర్,రాజు తదితరులు పాల్గొన్నారు.