వివో సంఘభవన నిర్మాణానికి భూమి పూజ
09-03-2026 03:56 PM
లక్ష్మణ చందా,(విజయ క్రాంతి): మండలంలోని చామన్ పెల్లిలో మహిళా శక్తి వివో సంఘ భవనం నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ లక్ష్మి సుదర్శన్ ఏపీఎం నారాయణరెడ్డి.ఉప సర్పంచ్ గంగారెడ్డి విడిసి సభ్యులు రాజారెడ్డి కిరణ్ రెడ్డి ఏన్ .టి ల రాజేశ్వర్ బొట్టు రాజేశ్వర్ సి సి లు సవిత .రేఖ .రవి సంఘ సభ్యులు వివోఏ నవీన్ స్వప్న మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




