8 June, 2026 | 6:37 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

గ్రూప్-4 ఫలితాలు విడుదల చేయాలి:డీవైఎఫ్‌ఐ

08-11-2024 12:00 AM

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): గ్రూప్-4 ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావిద్ డిమాండ్ చేశారు. ఫలితాలు విడుదల చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.