19 August, 2026 | 4:32 PM

గురుకులం విద్యార్థులకు మట్టి నమూనా సేకరణపై అవగాహన.

19-08-2026 03:56 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలికలకు బుధవారం మట్టి నమూనా సేకరణపై ఏఈఓ శ్యాంసుందర్ రెడ్డి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మట్టి నమూనా సేకరణ వల్ల రైతులకు జరిగే లోపలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సంగీత ఉపాధ్యాయులు అశ్విని కృష్ణపాల్ ,రాము ,సంతోష్ పాల్గొన్నారు.