calender_icon.png 5 December, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డుల అప్పగింత

05-12-2025 01:47:32 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 4 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ మున్సిపల్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఎల్ బి నగర్ జోన్ లో విలీనం అయినందున గురువారం మున్సిపల్ కమిషనర్ పి. రాజేష్ మున్సిపల్ అన్ని రికార్డులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ డిప్యూటి కమిషనర్ రాజు కి అధికారికంగా అప్పగించడం జరిగింది.