17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

హనుమాన్ శోభాయాత్ర

12-05-2025 03:09 AM

గూడూరు, మే 11 : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం హనుమాన్ శోభాయ యాత్ర గురుస్వామి మెరుగు మల్లయ్య స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి హనుమాన్ దీక్ష దారులు కాషాయ వర్ణ పతాకాన్ని చేబుని శోభాయాత్రలో పాల్గొన్నారు. దీనితో గూడూరు మండల కేంద్రం కాషాయవరణ శోభితంగా మారింది.

ఈ కార్యక్రమంలో గురు స్వాములు బల్సుకురి సంపత్, మడి పెద్ది శ్రీనివాస్, దేశ్ సురేష్, మెరుగు మధుకర్, వెంకన్న, ఆయిలి వెంకటేశ్వర్లు, వినుముల దేవేందర్, భూక్య రవి, రవి సింగ్ రాథోడ్, నాంచారి వినయ్, పిట్టల మనోజ్, కోరే అనిల్, దయ్యాల ఉపేందర్, నాగ స్వామి, అఖిల్, రమణ, బత్తిని శంకర్, మేరెడ్డి చంద్రశేఖర్, పింగిలి హైందవ్, మెరుగు భరత్ శ్రీనివాస్, గడిల నాగరాజు, ఆంజనేయస్వామి మాలాధారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.