హ్యాపీ బర్త్డే
15-12-2024 12:00 AM
నటి లావణ్య త్రిపాఠి పుట్టినరోజు నేడు. ఆమె 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో జన్మించా రు. 2006లో ఫెమినా మిస్ ఉత్తరాఖండ్‌గా నిలిచారు. హిందీ టెలివిజన్‌తో తన జీవితాన్ని లావణ్య ఆరంభించారు.
ఆ తరువాత 2012లో ‘అందాల రాక్షసి’ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత ‘దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రాలతో ఆమె మంచి హిట్ కొట్టారు.






