calender_icon.png 17 November, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ శ్రేయస్సుకోసం పాటుపడే పత్రిక విలేకరులకు జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు

16-11-2025 10:18:55 PM

తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా!!

శివంపేట్ (విజయక్రాంతి): సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే మండల పత్రిక విలేకరులకు జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు అని శివంపేట మండల ఆపద్బాంధవుడు, సంఘ సేవకులు, తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని ఆర్థిక రాజకీయ సామాజిక తదితర అన్ని వర్గాల అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి ఏ స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు నే కోరుకుంటారు అని తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అన్నారు.