28 July, 2026 | 1:25 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

హార్థిక్‌కు మళ్లీ గాయం

11-06-2026 01:04 AM

ఆప్ఘన్‌తో సిరీస్‌కు దూరం

బెంగళూరు, జూన్ 10 : అఫ్ఘానిస్థాతో వన్డే సిరీస్‌కు ముందు భార త్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోగా, తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం తో దూరమయ్యాడు. ఇటీవల బీసీసీఐ సెం టర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసిన హార్దిక్ 11న జట్టుతో చేరాల్సి ఉంది. అయితే మరోసారి అతను గాయపడ్డాడు. దీంతో ముం దు జాగ్రత్తగా అతడిని ఈ సిరీస్‌కు దూరంగా ఉంచాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం హార్దిక్ పాం డ్యా గాయం తీవ్రత తక్కువగానే ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.