24 August, 2026 | 9:54 PM

Breaking News

చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •   చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలి   •   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది   •   ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •   డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •   విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి   •  

164 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

13-11-2024 01:11 AM

కామారెడ్డి, నవంబర్ 12 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కొజ్జాకాలనీలో మినీ వ్యాన్‌ను తరలిస్తున్న 164 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. మినీ వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్ హలీం ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని 161 జాతీయ రహదారిపై గల పత్లాపూర్ గ్రామంలో లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.