24 August, 2026 | 8:17 PM

Breaking News

బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి   •   సర్వీసింగ్ సెంటర్ ను ప్రారంభించిన శివ కుమార్ రెడ్డి   •   డ్రగ్స్‌ నివారణకు పోలీస్ జాగిలాలతో విస్తృత తనిఖీలు   •   దమ్మాయిగూడ నాగారం రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలి   •   పిఆర్టియు టిఎస్ మండల అధ్యక్షులుగా సురేష్ రెడ్డి ఎన్నిక   •   కోనరావుపేటలో నామమాత్రంగా ప్రజావాణి   •   విద్యార్థులకు డ్రగ్స్, ర్యాగింగ్ సైబర్ నేరాలపై అవగాహన   •   కొత్తగూడెం ఏరియాలో సామాజిక చైతన్య నాటక ప్రదర్శనలు   •   కడ్పల్ ZPHS పాఠశాలలో కాంప్లెస్ సమావేశం   •   ఇంద్రవెల్లి అమరవీరుల స్ఫూర్తితో ఉపసర్పంచుల హక్కుల సాధనకై పోరాటం   •  

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

13-11-2024 01:09 AM

పెద్దపల్లి, నవంబర్ 12 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ సింగిరెడ్డిపల్లి శివారు ప్రాంతంలో మంగళవారం పేకాట స్థావరపంఐ మంచిర్యాల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు, ఎస్సై రాజేష్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.71 వేల నగదు, 9 ఫోన్లు, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.