calender_icon.png 9 August, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు

09-08-2025 02:53:08 PM

వలిగొండ,(విజయక్రాంతి): అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీక ఆయన రాఖీ పౌర్ణమి సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి(Bhuvanagiri MLA Kumbam Anil Kumar Reddy) మాజీ జెడ్పిటిసి  వాకిటి పద్మ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి, డిసిపి అశోక్, సోలిపురం శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.