10 July, 2026 | 3:47 AM

పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డికి ఆత్మీయ సత్కారం

02-12-2024 01:52 AM

 హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (విజయక్రాంతి): కన్సార్టియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీవీఎస్‌ఎన్ చౌదరి నాంపల్లిలోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అం డ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సంద ర్భంగా వీవీఎస్‌ఎన్ చౌదరి.. పెద్దిరెడ్డి చెంగల్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.