30 June, 2026 | 2:14 AM

‘సర్’ ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్ డెస్క్

30-06-2026 01:21 AM

అచ్చంపేట ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు

అచ్చంపేట, జూన్ 29: ఓటరు సవరణలో భాగంగా చేపట్టిన సర్ ప్రక్రియలో ప్రజల నుంచి అభ్యంతరాలు ఫిర్యాదులను స్వీకరించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు అచ్చంపేట తహసిల్దార్ సైదులు తెలిపారు. అచ్చంపేట ఆర్డీవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను అందుబాటులో ఉంచామని చెప్పారు.

ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల ఆపరేటర్ సరిత, 8501991882 ఫోన్ నెంబర్ లో ఓటర్లకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే ఈ నెంబర్ కి ఫోన్ చేయాలని సూచించారు.