30 June, 2026 | 9:11 PM

Breaking News

డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •  

వయనాడ్ బాధితులకు సాయం

02-08-2024 12:05 AM

భారీ వర్షాల కారణంగా కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా తీవ్ర విధ్వంసమైన సంగతి తెలిసిందే. కొండచరియలు విరిగిపడిన ఘటనలో భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈ విపత్తు యావత్తు దేశాన్ని కలిచి వేసింది. ఈ నేపథ్యంలో వయనాడ్ బాధితుల సహాయార్థం సినీ నటులు సూర్య, జ్యోతిక, కార్తీ రూ.50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా తనవంతుగా రూ.10 లక్ష సహాయాన్ని అందజేసినట్టు సమాచారం.