18 August, 2026 | 4:51 PM

Breaking News

భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •  

జమ్మూకశ్మీర్ విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్

25-04-2025 12:36 AM

వివిధ రాష్ట్రాల్లో చదువుతున్నవారి సహాయార్థం ఏర్పాటు

హైదరాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి ): వివిధ రాష్ట్రాల్లో చదువుతున్న జమ్మూకశ్మీర్ విద్యార్థుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసింది. ఏదైనా సహాయం కోసం జమ్మూకశ్మీర్ రెసిడెంట్ కమిషన్, న్యూఢిల్లీ కార్యాలయం ఫోన్‌నెంబర్లు అందుబాటులో ఉంచింది.

7303620 090, 9682389265, 9419158581, 011 24611108, 01124615475, 0112 64 11157, 01126112021, 011261120 22 ఫోను నెంబర్లు ఏ రకమైన సహాయం కోసమైనా 24గంటలు పనిచేస్తాయని ఆ ప్రభుత్వ ఢిల్లీ అదనపు రెసిడెంట్ కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.