గ్రామాల్లో హోలీ సంబరాలు
04-03-2026 06:53 PM
లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. చంద్రగ్రహణం కారణంగా రెండోరోజు ఘనంగా బుధవారం లక్ష్మణ చందా వడ్డాల్ కనకాపూర్ బాగాపూర్ నర్సాపూర్ తదితర గ్రామాల్లో ఈ వేడుకలు నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.




