29 March, 2026 | 5:15 PM

బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి సన్మానం

29-03-2026 03:54 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన శుభ కరణ్ కు మున్నూరు కాపు మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆదివారం సన్మానం చేశారు. అధ్యక్షులు అప్పల మహేష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేసి మేముంటో బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సభ్యులు పోశెట్టి రాజు పాల్గొన్నారు.