calender_icon.png 4 September, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఈఓకు సన్మానం

04-09-2025 04:58:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా విద్యాధికారిగా నూతనంగా నియమితులైన శ్రీ దర్శనం భోజన్నని నిర్మల్ జిల్లా ట్రాస్మా సంఘం(Nirmal District Trasma Association) ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సమావేశంలో ట్రస్మా నిర్మల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నిర్మల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్బాస్, నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్, టౌన్ సెక్రటరీ శ్యామ్, నిర్మల్ జిల్లా ట్రస్మా సభ్యులు ఎల్లయ్య, జయరాజ్, శివ ప్రసాద్ పాల్గొన్నారు.