07-10-2025 05:28:19 PM
నిర్మల్ (విజయక్రాంతి): నూతనంగా నిర్మల్ జిల్లా డీఎస్డీవోగా నియమితులైన దయానంద్ ని నిర్మల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా బీఏఎస్ స్కూల్స్ కు రావాల్సిన బకాయిలను గురించి, సాధకబాధకాలను వారితో వివరించరు. ఈ కార్యక్రమంలో విజయ హై స్కూల్ కరెస్పాండంట్ నాగభూషణ్, రవి హై స్కూల్ ఇంచార్జ్ లెలీనా మేడమ్, ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.