calender_icon.png 13 November, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా అధికారికి సన్మానం

13-11-2025 05:08:59 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రసూతి ఆసుపత్రి ఆర్ఎంవోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రమేష్ ను నిర్మల్ జిల్లా వైద్యులు గురువారం సన్మానం చేశారు. శాలువాతో సత్కరించి పూల బొకే అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సమతా అనిల్ శ్రీనివాస్ సతీష్ తదితరులు ఉన్నారు.