రాష్ట్ర చైర్మన్ సన్మానం
05-04-2026 05:02 PM
భైంసా,(విజయక్రాంతి): టీజీయస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర రోడ్లు భవనాల చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి కలిసి సన్మానం చేసినట్టు నిర్మల్ జిల్లా నాయకులు తెలిపారు. విశ్రాంత ఉద్యోగులకు హైదరాబాదులో హయాత్నగర్ లో 500ల గజాల స్థలమును కేటాయించడంతో ఆయన సన్మానం చేసినట్టు వివరించారు. ఈ కార్య క్రమంలో జిల్లా కార్యదర్శి కె. భీమ్ రెడ్డి,దుంపేటి కిషన్ , ఈ.పోశెట్టి మరియు బి.చిన్నయ్య పాల్గొన్నారు.




