తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం
02-06-2026 03:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు బో త్ ఎమ్మెల్యే అనిల్ అనిల్ అనిల్ జాదవ మంగళవారం సన్మానం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పాల్గొని యువకులను ఉద్యోగులను సన్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఆనాటి పోరాటాన్ని గుర్తించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ నూనం శ్యాంసుందర్, పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము నాయకులు అయ్యగారు రాజేందర్ తదితరులుఉన్నారు






