25 February, 2026 | 12:48 PM

బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు సన్మానం

25-02-2026 12:44 AM

సత్తుపల్లి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): అధికార పార్టీ ఎన్నో అడ్డంకులు సృష్టించినా ధైర్యంగా పోరాడి విజయం సాధించిన ఆరుగురు కౌన్సిలర్లను అభినందించారు. గెలుపు అంచుల వరకు చేరుకుని స్వల్ప తేడాతో ఓడిన అభ్యర్థులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓటమికి నిరాశ చెందకుండా మరింత కష్టపడి పనిచేయాలని, రాబోయే రోజుల్లో మనమే అధికారంలోకి వస్తామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.