1 July, 2026 | 6:54 PM

Breaking News

ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •  

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

19-04-2025 01:08 AM

6లక్షల విలువచేసే 12 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనంచేసుకున్న రైల్వే పోలీసులు

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో గంజాయిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతు న్నా.. గంజాయి ముఠాల కు చెక్ పడడం లేదు.ప్రతిరోజు ఎక్కడో చోట గంజాయి ము ఠా పోలీసులకు కంటపడకుండా గుట్టు గా సరఫరాకు తెరలేపుతున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం లింగంపల్లి రైల్వే స్టేషన్ కో ణర్క్ ఎక్స్ ప్రెస్ లో పోలీసులు రోజూవారి తనిఖీల్లో  చేపట్టగా...

గంజాయి ఉన్న బ్యాగు ను  గుర్తించారు. ఆ బ్యాగు ను తనిఖీ చేసి రూ.6లక్షల విలువచేసే 13 ప్యాకెట్లతో కూడి న 12 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్యాగును రైలులో ఎవరు పెట్టారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనే కోణంలో రైల్వే పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.