23 May, 2026 | 6:39 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

కలెక్టర్ కార్యాలయంలో ఇఫ్తార్ విందు

18-03-2026 09:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయక భవనంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని బుధవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, డి ఎఫ్ ఓ సుశాంత్ ఆర్డీవో రత్న కళ్యాణ్ తో పాటు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నెలరోజులపాటు ఈ పండుగ దొరక్కోడు జరుగుతుందని తెలిపారు. ఎంపీల సంఘం ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు.