19 March, 2026 | 2:34 AM

‘అల్ఫోర్స్’ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

19-03-2026 12:00 AM

ముకరంపుర, మార్చి 18 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ‘అల్ఫోర్స్‘ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ కుమార్, ముస్లిం మత పెద్దలు,  మైనార్టీ కార్పోరేటర్లు పాల్గొన్నారు.