calender_icon.png 24 May, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్చర్ల నాగసాలలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

07-08-2024 02:05:42 PM

జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాలలోని గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురుకుల బాలుర పాఠశాలలో కడుపునొప్పి, వాంతులతో పులువురు విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేంద్ర బోయి పాఠశాలను సందర్శించిన విద్యార్థులకు పలు సూచనలు చేశారు.