9 June, 2026 | 3:56 PM

Breaking News

ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కార్పోరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు   •   వైద్య సేవల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ కె.హరిత   •   ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు   •   రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు   •   స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఎప్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం... పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి   •   విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్   •   గచ్చిబౌలిలో భారీ చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్   •   ఖమ్మంలో బాలికపై లైంగిక దాడి   •   తాటి చెట్టు పైన గుండెపోటుతో వెంకన్న మృతి   •  

ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ. 40,608 కోట్లు

15-07-2024 12:05 AM

న్యూఢిల్లీ, జూలై 14: జూన్ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్టర్లు రికార్డుస్థాయిలో రూ. 40,608 కోట్లు పెట్టుబడి చేశారు. 2024 మే నెలకంటే జూన్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన నిధులు 17 శాతం పెరిగినట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫి) తెలిపింది. ఎంఎఫ్ పరిశ్రమ ఈక్విటీ స్కీముల నిర్వహణలోని మొత్తం ఆస్తులు ప్రస్తుతం రూ.27.67 లక్షల కోట్లకు చేరినట్టు యాంఫి వెల్లడించింది.