15-08-2025 12:58:02 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంతోపాటు మండలంలోని వీర గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు అధికారులు యువజన సంఘాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎస్ ఐ యుగంధర్ గౌడ్, ఏవో అంజనీ దేవి, సింగిల్ విండోలో చైర్మన్ సురగంటి వెంకటరెడ్డి, గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి నాగరాజు ఎఫ్ ఎస్ సి ఏ అధ్యక్షుడు కొండూరు బాలరాజు, గౌడ సంఘంలో కొండూరు అంజయ్య జాతీయ జెండాలను ఎగురవేశారు.