28 August, 2026 | 1:57 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ఇండియా ఈజ్ ఇందిరా!

07-01-2025 12:00 AM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో కంగనా ఇందిరాగాంధీగా కనిపించనున్నారు. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది.

జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదలైంది. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. ట్రైలర్‌లో ‘ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా’ అనే నినాదం మరోసారి వినిపిస్తోంది. అయితే ట్రైలర్‌పై మిశ్రమ స్పందన వస్తోంది.