11 July, 2026 | 8:33 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

30 ఎయిర్‌బస్ విమానాలకు ఇండిగో ఆర్డర్

07-05-2024 01:34 AM

న్యూఢిల్లీ, మే 6: దేశంలో నంబర్‌వన్ ఎయిర్‌లైన్ కంపెనీ అయిన ఇండిగో ఎయిర్‌బస్‌కు భారీ ఆర్డరు ఇచ్చింది. 30 ఎయిర్‌బస్ ఏ350 900 విమానాలకు ఆర్డరు చేసింది. ఇండిగో అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు లాంగ్ ట్రావెల్‌కు ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉపకరిస్తా యి. ఈ ఆర్డరును సోమవారం ఎయిర్‌బస్ నిర్ధారించింది.