20 March, 2026 | 4:01 AM

సైనిక్ స్కూల్‌లో ‘ఇంటింటా ఇన్నోవేటర్’

24-07-2024 12:06 AM

కరీంనగర్, జూలై 23 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌లోని సైనిక స్కూల్‌లో ఇంటింటా ఇన్నోవేటర్‌ొ 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ మేనేజర్ శ్రీరామ్ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ కో నేటర్ మణిదీప్ మాట్లాడుతూ.. గ్రామీ ణ ప్రాంతాల్లోని నూతన ఆవిష్కర ణలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, యువత సద్వినియోగం చేసుకోవా లని కోరారు.