calender_icon.png 2 November, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ కమిటీ ఏర్పాట్ల పరిశీలన

01-11-2025 05:01:58 PM

నిర్మల్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కదిలి పోచమ్మ ఆలయంలో ఈనెల 7న నిర్వహించే విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాల ఏర్పాట్లను డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు శనివారం పరిశీలించారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వం ద్వారా మోలుగు సదుపాల కల్పన కుర్చీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లక్కడి జగన్మోహన్ రెడ్డి చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.