28 July, 2026 | 1:49 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు విజయస్ఫూర్తి

17-03-2025 06:40 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ఎండ్రియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం 10వ తరగతి విద్యార్థులకు విజయస్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తీర్ణులై, మంచి పేరు సంపాదించుకోవాలన్నారు. పరీక్షల కాలంలో ఒత్తిడికి గురి కావద్దని విద్యార్థులకు సూచించారు.