28 June, 2026 | 1:59 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

విగ్రహాల వద్ద ఇనుప కంచె ఏర్పాటు

05-06-2025 06:21 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని చేను గేటు వద్ద రాంజీ గౌడ్ కొమరం భీమ్ విగ్రహాల వద్ద రక్షణ కోసం బుధవారం అధికారులు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో విగ్రహాల చుట్టూ ఖాళీ స్థలం ఉండడంతో మందుబాబులు అక్కడే మద్యం సేవించి ఖాళీ సీసాలను అక్కడే ఉంచడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గిరిజన సంఘ నాయకులు అధికారులకు మొరపెట్టుకోవడంతో అధికారులు కంచెను ఏర్పాటు చేశారు. విగ్రహాల చుట్టూ ఉన్న చెత్తాచెదారం తొలగించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఆనంద్ రావు శంభు భీమ్రావు సూర్య భాను తదితరులు ఉన్నారు.