24 August, 2026 | 9:35 PM

Breaking News

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •   డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •   విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి   •   డీజిల్‌ దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్‌   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జీపీఓ   •   మిలాద్ ఉన్ నబి కమిటీ సభ్యులతో పోలీసు కమిషనర్ సమావేశం   •   వనమహోత్సవ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి   •   కార్యకర్తలే పార్టీకి బలం.. కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇద్దరు విద్యావేత్తలకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ అవార్డులు   •   అక్రమంగా రవాణా అవుతున్న పశువుల పట్టివేత   •  

అప్పంపల్లిలో బెల్లం నాగన్న విగ్రహ ప్రతిష్ఠాపన

24-08-2026 08:04 PM

కౌకుంట్ల: అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ విమోచన ఉద్యమకారుడు బెల్లం నాగన్న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి  పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచన ఉద్యమంలో బెల్లం నాగన్న చేసిన పోరాటం, త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.