17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కారుణ్య నియామకాల కోసం ముఖాముఖీ

11-06-2025 12:33 AM

ఇల్లెందు, జూన్ 10 (విజయక్రాంతి):సింగరేణి ఇల్లందు ఏరియా జి.యం. వి.కృష్ణ య్య ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల యల్,యస్.పి.ల కొరకు మెడికల్ ఇ న్వాలిడేషన్ అయిన ఉద్యోగులకు జి.యం కార్యాలయంలో మంగళవారం ముఖాము ఖీ (ఇంటర్వ్యూ) నిర్వహించారు.

ఈ సందర్భముగా యస్ ఓ టూ జి.యం రామస్వామి, సి.హెచ్.పి, ఇన్ ఛార్జ్ క్రిస్తోపర్ మాట్లాడుతూ ఇల్లందు సెక్యూరిటీ డిపార్టుమెంట్ నుండి కారుణ్య నియామకాల, యల్.యస్.పి కొర కు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగి వారసుడికి  వారి కుటుంబ సభ్యుల , సాక్షు ల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అ న్నివివరాలు నమోదు చేయడమైనదన్నారు.

ఇంటర్వ్యూలు పూర్తి అయిన తరువాత అం దరిని వైద్యపరీక్షల కొరకు పంపించి తరువాత నియామక ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డి.జి.యం.(పర్సనల్) జి.వి.మోహన్ రావు, ఏరియా వర్క్ షాప్ డి.జి.యం. నాగరాజు నాయక్, ఏరియా సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, మరియు క్లారక్స్ రామకృష్ణ, అపర్ణ, మధు తదితరులు పాల్గొన్నారు.