వివాహ వేడుకలో పాల్గొన్న ఐఎన్‌టీయూసీ నాయకులు
28-05-2026 02:00 AM
నూతన వధూవరులను ఆశీర్వదించిన రజాక్ క్రాంతి కుమార్
సత్తుపల్లి, మే 27 (విజయక్రాంతి): సత్తుపల్లి జే.వి.ఆర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సంక్షేమ అధికారి కావ్య సోదరుడి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఐఎన్టీయూసీ నాయకులు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు నాగేశ్వరరావు సీతారామరాజు రషీద్ మోహన్ రఫీ అమ్రోస్ వినోద్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






