04-06-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ జూన్ 3 ( విజయక్రాంతి ): నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో తాత్కాలిక అవుట్సోర్సింగ్ విధానంలో ఆసక్తి కల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెంకటేశ్వర అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు రామస్వామి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఒకరు హౌస్ కీపర్ ఏదైనా డిగ్రీ + పీజీడీసి బిసి-ఏ (మహిళ), ఇద్దరు ఆఫీస్ సబ్ ఆర్డినేట్ / అటెండర్ పదవ తరగతి / ఇంటర్ ఎస్సి (మహిళ), బీసీ-ఏ (మహిళ), మ రో ఇద్దరు ల్యాబ్ అటెండెంట్ పదవ తరగతి / ఇంటర్ ఎస్సి (మహిళ), ఓసి (మహిళ) మొత్తం పోస్టులు: 5 ఆసక్తిగల అభ్యర్థులు నేటి నుంచి మూడు రోజులపాటు పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి ఐదు గంటల వరకు బిజినపల్లి మండలం పాలెం శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.