2 July, 2026 | 1:09 PM

Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్‌   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్   •   కళాశాలల బంద్ విజయవంతం   •   దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •   పదేళ్ల అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలి: మంత్రి జూపల్లి   •   వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   హరీశ్ రావు అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •  

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఐరేనీ నరసయ్య

20-03-2026 02:41 PM

కామారెడ్డి అర్బన్, (విజయక్రాంతి): కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో దోమకొండ మండలానికి చెందిన నలుగురికి జిల్లా కమిటీలో చోటు ఇవ్వడం హర్షనీయం అని మండల అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఐరేని నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాటిపల్లి శ్రీకాంత్, కార్యదర్శులుగా ఆశ బోయిన శ్రీనివాస్ నత్తి సంజీవులను జిల్లా కమిటీలు ఎన్నుకున్నారు. జిల్లా కమిటీలో స్థానం కల్పించినందుకు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి , దోమకొండ మండల అధ్యక్షులు అనంత రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, పట్టణ అధ్యక్షుడు మధు ,ఏఎంసి డైరెక్టర్ గోపాల్ రెడ్డి ,సిద్ధారెడ్డి, నరేష్ రెడ్డి అంజన్, మరి శేఖర్ అబ్రబొయిన రాజేందర్ ,సిద్ధ రాములు ,రాములు మల్లేశం సుధాకర్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు