19 April, 2026 | 1:16 PM

బ్రిడ్జిపై తేలిన ఇనుప చువ్వలు

07-06-2025 02:03 AM

 కథనానికి స్పందించిన అధికారులు

బూర్గంపాడు, జూన్6(విజయక్రాంతి): బ్రిడ్జిపై తేలిన ఇనుప చువ్వలు అనే ‘విజయక్రాంతి’ దిన పత్రిక కథనానికి సీతారామ ప్రాజెక్ట్ అధికారులు స్పందించారు.శుక్రవారం సీతారా మ కాలువ వంతెనపై సిమెంట్ కాం క్రీట్‌తో మరమ్మతులు చేపట్టారు. ఎటువంటి ప్రమాదం జరగముందే అధికారుల స్పందించడంతో స్థానికులు,పలువురు వాహనదారులు అభినందించారు.