చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా జగన్
01-08-2026 12:12 AM
మేడ్చల్, జూలై 31(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా (ఎఫ్ ఎ సి) ఎన్. జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన అధికారి పదవి విరమణ చేయడంతో జగన్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మన చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.






